Many people say that IT jobs are difficult at the moment. However, they explain that if you have skills, there is no chance of losing your job. They explain that there are no projects.. and many people are on the bench. If you want to have an IT job.. you definitely need to be updated, otherwise you will definitely lose your job. They say that there is also pressure in IT jobs. That is why they advise you to be careful beforehand. They say that many people are losing their jobs in layoffs.
ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు కష్టంగా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. అయితే స్కిల్ ఉంటే జాబ్ కోల్పోయే అవకాశం లేదని వివరిస్తున్నారు. ప్రాజెక్టులు లేవని.. చాలా మంది బెంచ్ పై ఉన్నారని వివరిస్తున్నారు. ఐటీ జాబ్ ఉండాలంటే.. కచ్చితంగా అప్డేట్ కావాలని లేకుంటే ఉద్యోగం పోవడం ఖాయమన్నారు. ఐటీ ఉద్యోగాల్లో ఒత్తిడి కూడా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చాలా మంది లే ఆఫ్స్ లో ఉద్యోగాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
#itlayoffs
#tcslayoffs
#hyderabad
Also Read
అమెరికాలో సైలెంట్ గా వేల ఉద్యోగాల్ని మింగేస్తున్న ఏఐ ..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-becomes-silent-killer-of-jobs-in-us-says-latest-report-446645.html?ref=DMDesc
"ఆపిల్" కొత్త AI చాట్‌బాట్.. గూగుల్, ఓపెన్‌ఏఐకి చెక్ పెడుతుందా ? :: https://telugu.oneindia.com/artificial-intelligence/interesting-details-about-apple-company-upcoming-ai-chat-bot-011-446457.html?ref=DMDesc
డేంజర్ లో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం - నిపుణుల హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/it-workers-surveyed-in-hyderabad-showed-increased-liver-fat-accumulation-446235.html?ref=DMDesc